Mahaa Daily Exclusive

  కదిరిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం…!

Share

కదిరి మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశాన్ని గురువారం ఛైర్ పర్సన్ నజీమున్నీసా ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రతి నెల సాధారణ కౌన్సిల్ సమావేశం ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలిపారు. ఆరు నెలలుగా కౌన్సిల్ సమావేశం ఎందుకు నిర్వహించలేదన్నారు. కార్యక్రమంలో కమిషనర్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.