Mahaa Daily Exclusive

  రాజమండ్రి: సీజీఎల్ పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి…!

Share

ఏపీపీ ఎస్సీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4 నుంచి 25 వరకు 14 రోజుల పాటు రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సీజీఎల్ పరీక్షలు నిర్వహించాలని జెసి చిన్న రాముడు గురువారం రాజమండ్రిలో ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల,  ఎస్. ఎఫ్. ఎస్, అస్సాం రైఫీల్ మాన్ కానిస్టేబుల్ పోస్టుల, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిఫాయి పోస్టులకు 14, 672 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు.