నూజివీడు పట్టణంలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ సంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. హాస్టల్ లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుంచి లంచం డిమాండ్ చేయడంతో ఏలూరులో తమను ఆశ్రయించినట్లు ఎసీబీ డీఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Post Views: 105







