నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీడియో జర్నలిస్టు మహిపాల్ మృత దేహం వద్ద జర్నలిస్టులు నివాళులర్పించారు.మృతి విషయం తెలుసుకుని జిల్లా ఆసుపత్రిలోని పోస్ట్ మార్టం వద్దకు భారీగా జర్నలిస్టులు తరలివెళ్ళారు. జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ తరపున కార్పస్ ఫండ్ నుంచి మహిపాల్ కుటుంబానికి 10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కె 6 యాజమాన్యం తరపున సంస్థ ప్రతినిధులు 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
Post Views: 44







