Mahaa Daily Exclusive

  సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే…!

Share

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. శనివారం ఎమ్మెల్యే ‌కోవా లక్ష్మి చేతుల మీదుగా లబ్దిదారులు లేంగూరె గిర్మాజీ, కొట్రంగి రుక్మాబాయి, కొట్రంగీ వాఘు లకు చెక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం ఆసిఫాబాద్ డివిజన్‌ ప్రధాన‌ కార్యదర్శి లేంగూరె బాలాజీ, గ్రామస్తులు ‌పాల్గొన్నారు.