Mahaa Daily Exclusive

  CBSE 10, 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డుల విడుదల…!

Share

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి 5న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డు కోసం http://cbse.gov.in/ ను చూడొచ్చు.