Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్‌ అధ్యక్షతన కొనసాగుతున్న సీఎల్పీ భేటీ

Share

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి కొనసాగింపుగా రెండు మూడు జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్‌, దీపాదాస్‌ మున్షీ, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సమావేశం కానున్నారు.