ఢిల్లీ పర్యటనలో భాగంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూల్స్ ను మార్చాలని పిటిషన్ ఇచ్చారని.. కొత్త నిబంధనల వల్ల తెలంగాణలోని మెడికల్ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని, వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Post Views: 47








