Mahaa Daily Exclusive

  ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. దూసుకెళ్తోన్న బీజేపీ…!

Share

ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ దూసుకెళ్తోంది. బీజేపీ 20, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 14, కాంగ్రెస్ 1 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు రేసులో వెనుకంజలో ఉన్నారు.