Mahaa Daily Exclusive

  3 ఎమ్మెల్సీ స్థానాల్లో BJP విజయం సాధిస్తుంది: బండి సంజయ్

Share

తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. శాసనసభలో వారి సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటేనని బండి సంజయ్‌ అన్నారు.