ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఖాతా తెరిచింది. లక్ష్మీనగర్ నియోజకవర్గం నుంచి కమలం పార్టీ అభ్యర్థి అభయ్ వర్మ విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభయ్ వర్మ తన సమీప ప్రత్యర్థిపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బీబీ త్యాగిపై గెలుపొందారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
Post Views: 95








