Mahaa Daily Exclusive

  రేవంత్ రెడ్డి వల్లే రాహుల్ ఢిల్లీలో ఓడిపోయాడు: కేటీఆర్

Share

మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందంటూ ఆరోపించారు. ‘మన ఐరన్ లెగ్ సీఎం ఢిల్లీకి పోయిండు కాంగ్రెస్ పార్టీకి సున్నా సీట్లు తెప్పించిండు’ అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో నరేంద్ర మోడీకి, బీజేపికి అతిపెద్ద కార్యకర్తలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.