తొలి గండం దాటితే.. తొంభై ఏండ్ల ఆయుష్షు అని పెద్దల మాట. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి KTR ఆరోపించారు. అల్లుని కంపెనీల కోసం.. అదానీ పరిశ్రమల కోసం.. ఢిల్లీకి మూటల చేరవేత కోసం పేదల భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ చూస్తోందని KTR మండిపడ్డారు. ‘ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ’ అని ‘X’ వేదికగా KTR ఆవేదన వ్యక్తం చేశారు.
Post Views: 58








