ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు’ అంటూ పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ బీజేపీ నేత పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
Post Views: 66








