రణస్థలం మండలం, కమ్మశిగడాంలో
శ్రీ మహాలక్ష్మీ తల్లి జాతర మహోత్సవానికి ఎచ్చెర్ల నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ.నడుకుదిటి ఈశ్వరరావు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, రాష్ర్ట బిజెపి అద్యక్షరాలు మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు *శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి * శ్రీమహాలక్ష్మీ తల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ఎన్డీయే కూటమి నాయకులు, బీజేపీ సర్పంచ్ రజనీ NER కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు…
Post Views: 109







