చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘అర్చకునిపై దాడికి సంబంధించి వీడియోలు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం వారిపై ఏం చర్యలు తీసుకుంది’ అని కేటీఆర్ ప్రశ్నించారు. హిందూ ధర్మరక్షకులు దాడులు చేస్తే.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని సెటైర్లు వేశారు
Post Views: 146








