కైకలూరు సిఎన్ఆర్ గార్డెన్స్ నందు ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో ఆత్మీయ సమావేశం సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. న్యాయశాఖ, విద్యా శాఖ, ప్రజా సమస్యలపై మంచి అనుభవం వున్న ఇలాంటి వ్యక్తి ఆలపాటి రాజాని మండలికి పంపించటం చాలా అవసరమన్నారు.
Post Views: 89







