బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధరల పెంపును రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ నేతృత్వంలో ని ధరల నిర్ణయ కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ధరల సవరణ తో ప్రస్తుతం ఉన్న బీర్ల ఎమ్మార్పీ 15 శాతం పెరగనుంది. పెరిగిన ధరలు మంగళవారం నుండే అమలు కానున్నాయి
Post Views: 134







