గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. నిన్న ఉదయం హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. దాదాపు 8 గంటల పాటు పోలీసులు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు 2 గంటల పాటు వాదనలు జరిగాయి.
Post Views: 88







