బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం KCR సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు రానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు 19న BRS విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ అధ్యక్షత న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారని కేటీఆర్ వెల్లడించారు.
Post Views: 151







