Mahaa Daily Exclusive

  తిరుమల మే నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదల…!

Share

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మే నెలకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే 18 నుంచి 25 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆన్‌లైన్ టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ టికెట్ల కోసం భక్తులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.