కూటమి ప్రభుత్వంతో దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానం: చీఫ్ విప్ జీవీ
అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ విజేతలను అభినందించిన జీవీ దేశంలోని మిగిలిన ఏ రాష్ట్రాలతో పోల్చినా ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యుత్తమ క్రీడా విధానం అమల్లోకి రాబోతోందని తెలిపారు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ
నిషేధాజ్ఞలు ఉన్నా నిలువరించలేని ప్రభుత్వ యంత్రాంగం….!
నిషేధాజ్ఞలు ఉన్నా నిలువరించలేని ప్రభుత్వ యంత్రాంగం. నిషేధ ఆజ్ఞలను గాలికి వదిలేస్తున్న వైనం. వార్తా సేకరణకై వెళ్లిన విలేకరులపై దౌర్జన్యాలు. రాజకీయ నాయకుల పేర్లతో అక్రమ రవాణా. హైదరాబాద్ కేంద్రంగా కోడి వ్యర్ధాలను రవాణా
డబ్బులేక ఏ ప్రాణం పోకూడదనే సీఎం చంద్రబాబు సంకల్పం: చీఫ్ విప్ జీవీ
సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అవసరానికి డబ్బుల్లేక ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమన్నా రు ప్రభుత్వ చీఫ్‌విప్. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.
ఖమ్మం పట్టణంలో స్వల్ప భూకంపం….!
10 సెకన్ల పాటు ఇంట్లో వస్తువుల కదలిక…. ఏం జరుగుతుందో అని భయపడిన ప్రజలు… ఇంట్లో తలుపులు, కుర్చీలలో లిప్తపాటు కదలిక… భద్రాచలం లో స్వల్ప స్ధాయి భూకంపం…ఉదయం 7 గంల 29 నిముషాలకు
కూసుమంచి మండలంలో నాలుగు ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి ….!
కూసుమంచి మండలంలో నాలుగు ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి భూకంపం వస్తుందేమోనని భయాందోళనకు గురైన మండల ప్రజలు కూసుమంచి మండలంలో ఉదయం 7:25 సమయంలో 4 సెకండ్లపాటు భూమి కంపించడంతో ప్రజలు
సీనియర్ ఐపీఎస్ సంజయ్ పై వేటు….!
వైకాపా హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అరాచకాలకు కొమ్ముకాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్‌గా, సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన ఆయన తన అధికారిక
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు….
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల
జమిలి …జగన్ గ్రీన్ సిగ్నల్..!!
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు జరగొచ్చంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. 2027 ఫిబ్రవరిలో
తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు..
భారత ప్రముఖ పర్యాటక ప్రదేశం, 17వ శతాబ్దపు స్మారక చిహ్నం తాజ్ మహల్‌కు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. పర్యాటక శాఖకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు
అత్యవసరమైతే నా నెంబర్‌కు ఫోన్ చేయండి: విద్యార్థుల కోసం ఫోన్ నెంబర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి..
అత్యవసరమైతే విద్యార్థులు తనను సంప్రదించవచ్చని… ఆత్మహత్య చేసుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల మరణాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… పది రోజుల్లో ముగ్గురు