Mahaa Daily Exclusive

  ఆపదలో ఆదుకున్నా కంది శ్రీనివాస రెడ్డి హెల్ప్ డెస్క్ సభ్యులు…!

Share

ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ కాలనీకి చెందిన దాసరి సుమలత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారికి అత్యవసరంగా రక్తం అవసరం ఉండడంతో అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి హెల్ప్ డెస్క్ సభ్యులు సుధాకర్ టాక్రే, అభినేత్ర గుజ్జేవార్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్ళి వారికి రక్తం అందించి తమ ఉదారతను చాటుకున్నారు.