రాష్ట్రంలో ఆదివారం నుంచి మళ్లీ కులగణన ప్రారంభం కానుంది. గతంలో నిర్వహించిన కులగణణలో 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఈ క్రమంలో వారి కోసం నేటి నుంచి మళ్లీ రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారి కోసం టోల్ ఫ్రీ నంబరు 040 2111 1111ను ప్రకటించింది. సర్వేలో పాల్గొనని వారు ఈ నంబరుకు ఫోన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
Post Views: 127








