ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. వి. నరేందర్ రెడ్డి రానున్నట్లు వీఎన్ఆర్ టీం జిల్లా ఇన్ చార్జ్ రాథోడ్ సందీప్ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి ఆయన హాజరుకాజున్నారన్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలనీ కోరారు.
Post Views: 72








