ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఖమ్మంకు వచ్చిన ఎమ్మెల్సీని జిల్లా బీఆర్ఎస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని వారికి కవిత పలు సూచనలు చేశారు.
Post Views: 93








