Mahaa Daily Exclusive

  తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డు.. మంత్రి అభినందనలు…!

Share

తెలంగాణ గిడ్డంగుల కార్పోరేషన్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక SKOTCH సిల్వర్ అవార్డు రావడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రాష్ట్ర గిడ్డంగుల నిర్వహణ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు 2024 SKOTCH అవార్డు వచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి ఈ అవార్డు తీసుకొచ్చినందుకు రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎండి కోవ లక్ష్మీకి మంత్రి అభినందనలు తెలిపారు.