కాకినాడ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా మీద జరిగిన దాడికి నిరసనగా ‘ఛలో తుని’ కార్యక్రమానికి మంగళవారం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ ఉన్నందున వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ప్రకాశం నగర్ ఇన్స్పెక్టర్ బాజీలాల్ హౌస్ అరెస్టు చేశారు. అలాగే నగరంలో పలువురి నాయకులకు నోటీసులు ఇచ్చారు.
Post Views: 58







