ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు రాజమండ్రి సెక్టర్ కార్యదర్శి వై. సునీత ఆధ్వర్యంలో సోమవారం ఐసిడిఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. ఉమామహేశ్వర రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు టీ. అరుణ్ మాట్లాడారు. అంగన్వాడి వర్కర్లకు జీతాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని తదితర డిమాండ్లు చేశారు.
Post Views: 88







