నాంపల్లి ప్రజా ప్రతినిధుల స్పెషల్ కోర్ట్ ముందు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఉల్లంఘన కేసులో సీఎం రేవంత్ రెడ్డి మనోరంజన్ కాంప్లెక్స్ లోని ప్రజా ప్రతినిధుల స్పెషల్ కోర్టు కు హాజరయ్యారు. ఎలక్షన్ ప్రచార సమయంలో నలగొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వాఖ్యలతో పాటు పలు కేసులు నమోదయ్యాయి. ఓయూ సిటీ ,మెదక్ కౌడి పల్లి, బేగంబజార్, తిరుమల గిరి, పెద్దవూర, కమలపూర్, నల్గొండ మొత్తం 9 కేసులు నమోదు కాగా, మూడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ముఖ్యమంత్రి హాజరయ్యారు.
..
Post Views: 137







