Mahaa Daily Exclusive

  ఎల్లుండి యాదగిరిగుట్టకు సీఎం రేవంత్….!

Share

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆ రోజు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంను కలిసి మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, అలయ ఈవో, అర్చకులు సీఎంకు ఆహ్వానపత్రిక అందించారు.