Mahaa Daily Exclusive

  చంద్రబాబును తన్ని తరిమేశాం: జగదీశ్వర్ రెడ్డి

Share

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లు చంద్రబాబును రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వలేదని మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ‘ఒకసారి తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తే తన్ని తరిమేశాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజలాల విషయంలో రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు స్వార్థప్రయోజనాల కోసం చంద్రబాబుకు, మోదీకి తలొగ్గి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.