మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి ని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి కలిశారు. ఆదిలాబాద్ లో స్థానిక పరిస్థితులు సీఎం తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గురించి , ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబందించిన విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి ఫోన్ లో ప్రత్యేక ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చూసి అభినందించారు. మంచిగా పనిచేయాలని, ఆదిలాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని అన్నారు.
Post Views: 101








