తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అధిష్టానం పెద్దలనూ కలుస్తారని సమాచారం. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నారు.
Post Views: 43








