Mahaa Daily Exclusive

  కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ MLC ఓట్ల లెక్కింపు…!

Share

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు వేరుచేసిన తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. రౌండ్ల వారీగా చెల్లుబాటైన ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి రౌండ్‌లో 10,783 చెల్లుబాటైన ఓట్లు ఉండగా.. రెండో రౌండ్‌లో 13,929, మూడో రౌండ్‌లో 11,870, నాలుగో రౌండ్‌లో 13,377, ఐదో రౌండ్‌లో 13163, ఆరో రౌండ్‌లో 14783 చొప్పున చెల్లుబాటైన ఓట్లు ఉన్నాయి.