Mahaa Daily Exclusive

  కొత్తగూడెం ఓఎస్టీ పరితోశ్ పంకజ్ బదిలీ..!

Share

కొత్తగూడెం ఓఎన్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా విధులు నిర్వర్తిస్తున్న పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జిల్లా ఎస్పీగా శుక్రవారం బదిలీ అయ్యారు. 2023లో భద్రాచలం అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తిరిగి 2024 జులైలో జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) విధుల్లో చేరారు. కొన్నాళ్లుగా కొత్తగూడెం ఓఎస్టీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగోన్నతిపై సంగారెడ్డికి బదిలీచేస్తూ రాష్ట్ర పోలీసు శాఖ ఉత్తర్వులు వెలువరించింది.