బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడటం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యలో సమావేశమైన బీసీ ఎమ్మెల్యేలు తర్వాత మీడియా పాయింట్ వద్ద స్వీట్లు పంచుకుని సంబురాలు చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి, సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు కృషి చేశారని అన్నారు. న్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
Post Views: 174








