Mahaa Daily Exclusive

  జర్నలిస్టులు రేవతి, తన్వీ లకు బెయిల్..!

Share

జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్‌లకు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. నాంపల్లి కోర్టు ఇరువురికి బెయిల్ మంజూరు చేసింది.. రూ.25 వేల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి సోమ, మంగళవారం విచారణకు హాజరుకావాలని కోర్టు వారిని ఆదేశించింది