* రాజీవ్ గాంధీ పేరు ఆనాటి నుంచి ఈనాటి వరకు యువత గుండెల్లో మారుమ్రోగుతునే ఉంటుంది
* యువతకు ఉద్యోగాలు ఇచ్చాం..ఉపాధి కల్పిస్తున్నాం
* స్వయం ఉపాధి కింద నిరుద్యోగ యువతకు 4 లక్షల ఆర్ధిక సాయం
* ఉద్యోగ కల్పన లో కాంగ్రెస్ మార్క్ పాలన
* ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పాలన సాగుతోంది
* రాజీవ్ యువ వికాసం పథకం తో యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు
* కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాల తో పాటు స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తోంది
Post Views: 155








