తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈ బడ్జెట్ లాభదాయకంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని మల్లు రవి పేర్కొన్నారు.
Post Views: 77








