కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బడ్జెట్ లో నీటి పారుదల రంగానికి రూ.23,373 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమని అన్నారు. బుధవారం రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతించారు.
Post Views: 170








