Mahaa Daily Exclusive

  బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం…!

Share

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని మంత్రి సురేఖతో కలిసి ఆలయ అధికారులు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం సీఎం చేతుల మీదుగా బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.