రాష్ట్రంలో పీక్ అవర్స్ లో రివర్స్ పంపింగ్ ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హైడల్ పవర్ ప్రాజెక్టుకు పక్క రాష్ట్రంతో ఒప్పందం చేసుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు. 250 మెగా వాట్ల బ్యాటరీ స్టోరేజీ కోసం టెండర్లు పిలిచామని తెలిపారు. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
Post Views: 27








