హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ. 3500 కోట్ల వడ్డీలను ఎగ్గొట్టిందని, తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలను చెల్లిస్తున్నామన్నారు. త్వరలో స్త్రీనిధికి అవసరమైన సిబ్బందిని నియమిస్తామని ప్రతి మహిళా ఎస్హెచ్జీలో ఉండాని సూచించారు.
Post Views: 95








