అసెంబ్లీ సమావేశాలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావని, సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు కోరుకున్నా.. వారి ఉప ఎన్నికలు కూడా రావని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం ఆ వార్తలపై అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు.
Post Views: 105








