శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పీఎస్లో కేసు నమోదైంది. పౌరహక్కుల నేత ఢిల్లీ రావు అనుమానాస్పదంగా మృతి చెందగా అప్పల రాజు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట అన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని అప్పలరాజుతో పాటు మరో 16 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Post Views: 180








