Mahaa Daily Exclusive

  పీ4తో చరిత్ర తిరగరాస్తాం: సీఎం చంద్రబాబు

Share

: పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీ4 ద్వారా చరిత్ర తిరగరాస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిపొందే కుటుంబానికి బంగారు కుటుంబం అని పేరు పెట్టారు సీఎం చంద్రబాబు. పీ4తో కుటుంబాలకు ఆర్థిక సహాయమే కాకుండా.. వాళ్ళు పైకి వచ్చే వరకు చేయుతనందిస్తామన్నారు.