Mahaa Daily Exclusive

  ఏం హక్కు ఉందని HCU భూములు అమ్ముతున్నారు: కేటీఆర్‌

Share

ఏం హక్కు ఉందని HCU భూములు అమ్ముతున్నారని రేవంత్ సర్కార్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు. హెచ్‌సీయూ, పరిసర ప్రాంతాలే కాస్త ఆక్సిజన్‌ ఇచ్చే ప్రాంతాలుగా ఉన్నాయని చెప్పారు. 400 ఎకరాలు అమ్మి రూ. 30 వేల కోట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్‌ సిటీలో 50 వేల ఎకరాలు సిద్ధం చేస్తూ ఈ 400 ఎకరాలు ఎందుకు? అని ప్రశ్నించారు. హైకోర్టులో పిటిషన్‌ విచారణకు రాకముందే భూములు చదును చేస్తున్నారని ఫైర్ అయ్యారు.