Mahaa Daily Exclusive

  రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్‌ సమావేశం…!

Share

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో YCP అధినేత వైఎస్ జగన్‌ సమావేశం కానున్నారు. ఎంపీపీ, జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో జగన్ భేటీ కానున్నారు. బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను జగన్ స్వయంగా కలిసి మాట్లాడనున్నారు. ఈ సమావేశం తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది.