వచ్చే ఏడాది 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 ఉన్నాయని, అధికారిక రికార్డుల ప్రకారం 2015లో ఇవి 35 ఉండగా, 2018 నాటికి 30కి తగ్గాయని వివరించారు. 2021నాటికి 25కు వచ్చాయని, తాజాగా వాటి సంఖ్య 6కు చేరిందన్నారు. నక్సల్ రహిత భారత్ ను నిర్మించే దిశగా మరోమైలు రాయిని చేరుకున్నామని అమిత్ షా అన్నారు.
Post Views: 72








